- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట.. హీరో, హీరోయిన్ చక్కర్లు.. సోషల్ మీడియాలో హింట్స్..
ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట.. హీరో, హీరోయిన్ చక్కర్లు.. సోషల్ మీడియాలో హింట్స్..
by Sujitha Rachapalli |
బాలీవుడ్‌లో మరో కొత్త ప్రేమ జంట వెలుగులోకి వచ్చింది. ఎక్కడ చూసినా ఇద్దరు కలిసి చక్కర్లు కొడుతున్నారని.. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులతో హింట్స్ ఇచ్చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఎస్..

X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్‌లో మరో కొత్త ప్రేమ జంట వెలుగులోకి వచ్చింది. ఎక్కడ చూసినా ఇద్దరు కలిసి చక్కర్లు కొడుతున్నారని.. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులతో హింట్స్ ఇచ్చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఎస్.. స్టార్ హీరో సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి బిగ్ బాస్ ఓటీటీ ఫైర్ బ్రాండ్ జియా శంకర్ ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరు ఈ విషయాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నారని.. ప్రేమ పెళ్లి కన్ఫర్మ్ అని వారి దగ్గరి బంధువులు చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్. కానీ దీనిపై ఇప్పటి వరకు ఇద్దరూ స్పందించలేదు. ప్రస్తుతం అహాన్ ‘బార్డర్ 2’ సినిమా మీద ఫోకస్ చేయగా.. జియా శంకర్ ఎంటర్‌టైన్మెంట్ షోస్‌తో బిజీగా ఉంది.
Next Story






