- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుల్లితెరలో విషాదం.. అగ్ని సాక్షి సీరియల్ హీరో ఆత్మహత్య
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అగ్ని సాక్షి సీరియల్ ద్వారా ఎంతో ఫేమ్ సంపాదించుకున్న బుల్లితెర హీరో సంపత్ జె రామ్(35) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అగ్ని సాక్షి సీరియల్ ద్వారా ఎంతో ఫేమ్ సంపాదించుకున్న బుల్లితెర హీరో సంపత్ జె రామ్(35) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
బెంగుళూరుకి సమీపంలో నేలమంగళలో ఉన్న తన నివాసంలో సంపత్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే నటుడు ఎలా సూసైడ్ చేసుకున్నారు అనేది క్లారిటీ లేదు. కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు తెలపనప్పటికీ సంపత్ మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆయనకు గత కొన్ని రోజుల నుంచి అవకాశాలు రాకపోవడంతోనే డిప్రెషన్‌కు లోనై సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సంపత్ మృతి పట్లు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తి చేస్తున్నారు.
A lso Read..
Next Story






