- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
“ఏజెంట్” ట్రైలర్ రిలీజ్ ఈ రోజే
అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్”.

X
దిశ, సినిమా: అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్”. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా, హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ని కూడా మొదలు పెట్టిన మేకర్స్ ‘ఏజెంట్’ ట్రైలర్ రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ అవైటెడ్ ట్రైలర్ విజువల్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.
Read more:
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ ఇలియానా..! పోస్ట్ వైరల్
Next Story






