ఓటీటీలోకి ఏజెంట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Dishanational2 |
ఓటీటీలోకి ఏజెంట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సరేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ, భారీ అంచాల మధ్య విడుదలై, చివరకు ప్లాప్ టాక్ తెచ్చుకొంది. అయితే దీంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీ ఏజెంట్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక వచ్చే నెల చివర్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నదంట.

Also Read..

‘ఏజెంట్’ విషయంలో అఖిల్‌కి ఫోన్ చేసి అభినందించిన స‌మంత‌

Next Story

Most Viewed