- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Mahesh Babu: ఆ పనులన్ని పూర్తి చేసి.. జక్కన్న జైల్లోకి వెళ్తానంటున్న మహేష్
దిశ, వెబ్ డెస్క్: రాజమౌళి మూవీ అంటే హీరోలకు ఒక జైలు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి అడుగుపెట్టాక ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు కాబట్టి వెళ్లేముందే అన్ని పనులు పూర్తి చేసుకుని వెళ్ళాలిమధ్యలో వెళ్తానన్న కూడా అసలు ఒప్పుకోరు.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. జక్కన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే పెండింగ్ పనులన్ని కంప్లిట్ చేయాలని ఫిక్స్ అవుతున్నారు. పాన్ ఇండియ మూవీస్ చేసే అవకాశం వచ్చినా.. రాజమౌళి కోసమే ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసారు మహేష్. కొడితే ఒకే దెబ్బ గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయినట్లు.. ఒకేసారి గ్లోబల్ ఇమేజ్ కోసం ఇలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాంటి కల నిజం చేసుకోవాలంటే.. కష్టం అలాగే ఉంటుందిగా మరి.. అందుకే జక్కన్న కోసం మూడేళ్ల డేట్స్ ఇచ్చేసారు. దాని కంటే ముందు కొన్ని పనులు పూర్తి చేయాలని చూస్తున్నారని సమాచారం.
ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసి వారి దగ్గర కొన్ని సలహాలు, సూచనలు తీసుకోనున్నారు మహేష్. ఇండియన్ మూవీస్ లోనే అతి భారీ బడ్జెట్‌తో SSMB29 రానుంది. ఒక్కసారి రాజమౌళి మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే.. బయటికి వచ్చే అవకాశమే ఉండదు.. అందుకే టైమ్ కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ స్టార్.