- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
స్టార్ నిర్మాతతో ఎఫైర్.. ఇన్నాళ్లకు బయటపడ్డ స్నేహా అసలు వ్యవహారం..!
దిశ, వెబ్‌డెస్క్: హీరో గోపిచంద్ ‘తొలివలపు’ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయి.. ఎలాంటి గ్లామర్ షో లేకుండా ఎంతో పద్ధతిగా ప్రేక్షకుల మనసు దోచేసిన హీరోయిన్లలో స్నేహా ఒకరు. ‘‘ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మధుమాసం, సంక్రాంతి వంటి ఫ్యామిలీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. వీటిలో ‘సంక్రాంతి’ మూవీ ఎంతలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇక గతంలో రిలీజైన ‘సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ’ చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్‌లో నటించిన విషయం తెలిసిందే.
కోలీవుడ్ యాక్టర్ ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఈ భామ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. స్నేహా గురించి తాజాగా నెట్టింట ఓ వార్త హల్ చల్ సృష్టిస్తోంది. ప్రసన్న కంటే ముందే స్నేహా ఓ స్టార్ నిర్మాతతో ప్రేమలో పడిందట. వీరిద్దరు కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాక.. డైమండ్ రింగ్స్ మార్చుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారట. తర్వాత అతడు మంచి వ్యక్తి కాదని తెలిశాక స్నేహా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుందట.
More News : టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి.. సాలిడ్ గ్లామర్‌తో కుర్రాళ్లకు హీటెక్కిస్తోన్న జయం బ్యూటీ