America లో సత్తా చాటుకుంటున్న Prabhas.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ‘Salaar’ Movie Tickets

by Disha Web Desk 7 |
America లో సత్తా చాటుకుంటున్న Prabhas.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ‘Salaar’ Movie Tickets
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘సలార్’. యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ అలరించనుంది. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయగా.. ఎప్పడెప్పుడు ఈ సినిమా తెరపైకి వస్తుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే.. అమెరికాలో ‘సలార్’ మేనియా అప్పుడే ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్స్‌లను స్టార్ట్ చెయ్యగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని నెట్టింట పోస్టర్లు షేర్ చేస్తున్నారు డార్లింగ్ అభిమానులు. అయితే.. ఈ ట్రెండ్ చూస్తుంటూ ఓవర్సీస్‌లో ‘సలార్’ సినిమా ఘన విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్-28న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి : Rajini Kanth ‘Jailer’ కు అరుదైన రికార్డ్.. Tollywood చరిత్రలో ఇదే First Time

Next Story

Most Viewed