- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adithi rao : సిద్ధార్థ్‌తో డ్యాన్స్ చేసిన అదితీరావు.. వీడియో వైరల్!
by Phanindra |
అదితీరావు, సిద్ధార్థల లవ్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది.

X
దిశ, సినిమా: అదితీరావు, సిద్ధార్థల లవ్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ జంట నోరు మాత్రం విప్పడంలేదు. కానీ, పలు ఫంక్షన్లు, టూర్లంటూ తిరుగుతుండటంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం పక్కా అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్ కలిసి డాన్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది అదితీరావు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరోసారి విభిన్న కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






