Adipurush:పబ్లిక్ టాక్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే? (వీడియో)

by Disha Web Desk 6 |
Adipurush:పబ్లిక్ టాక్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే? (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ (జూన్ 16) ఈ రోజు గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయలను తెలుపుతున్నారు. వసవాసంతో మొదలయ్యి సినిమా ఫస్టాఫ్ బాటుంటుంది అంటున్నారు.

మ్యూజిక్, బీజీఎమ్, టేకింగ్ వల్ల కొన్ని సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్ లెంతీగా ఉండటంతో కాస్త బోర్ కొడుతుందని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రం కొన్ని చోట్ల VFX కుదరలేదు. తెలుగులో డబ్ చేసిన ఫీల్ వస్తుంది. భారీ సెట్టింగులు చూస్తే భారత ఇతిహాసానికి హాలీవుడ్ హంగులద్దినట్లు ఉందని పేర్కొంంటున్నారు. మరికొంత మంది రాముడి పాత్రలో ప్రభాస్ యాక్షన్ సూపర్ అంటే మరికొంత మంది మాత్రం ఏదో వీడియో గేమ్ ఆడినట్టుగా ఉందని అంటున్నారు.

Read More: ఆదిపురుష్​ చిత్రం చూసేందుకు హనుమంతుడు హాజరు



Next Story

Most Viewed