- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush runtime locked : ‘ఆదిపురుష్’ రన్ టైమ్ లాక్..
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’.

X
దిశ, సినిమా: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. జూన్ 16న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతి సీతమ్మ పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా సెన్సార్ బోర్డు వారు ఈ మూవీకి యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం రెండు గంటల 59 నిమిషాల నిడివి కలిగి ఉంది.
Read more: దళితులకు ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి నో ఎంట్రీ.. వివాదంపై స్పందించిన మూవీ యూనిట్
Next Story






