- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush :ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీమియర్ షో క్యాన్సిల్!
ప్రభాస్ హీరోగా, దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’.

X
దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా, దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా వస్తున్న ఈ మూవీలో కృతిసనన్ సీతగా నటించగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. జూన్ 16 ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఈ జూన్ 13న ప్రీమియర్ షో ట్రిబాక ఫిలిం ఫెస్టివల్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ మొదట షోస్ పడనుండగా, జూన్ 15, 16 కూడా షోస్ పెట్టారు. అయితే ఇప్పుడు మొదటగా ప్లాన్ చేసిన 13వ తేదీ షోస్ క్యాన్సిల్ అయినట్టు సమాచారం.
Read more:
పవన్, సాయిధరమ్‌తేజ్ మూవీ.. ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Keerthy Suresh : కీర్తి సురేష్‌కు కాబోయే భర్త అతడేనా..? ఫొటో వైరల్
Hero Raviteja: "టైగర్ నాగేశ్వరరావు" సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఇదే!
Next Story






