- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్ర 'ఆదిపురుష్' విడుదల తేదీని దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్ర 'ఆదిపురుష్' విడుదల తేదీని దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు. దీనికోసం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో.. "150 రోజుల్లో భారతదేశం యొక్క అనాదిగా వస్తున్న ఇతిహాసాన్ని ప్రపంచం చూస్తుంది" అని రాసుకొచ్చాడు. రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్ నటించిన ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Next Story






