KGF-2, పఠాన్ రికార్డులను బ్రేక్ చేసిన ‘ఆదిపురుష్’ అడ్వాన్స్ బుకింగ్స్..! (వీడియో)

by Disha Web Desk 7 |
KGF-2, పఠాన్ రికార్డులను బ్రేక్ చేసిన ‘ఆదిపురుష్’ అడ్వాన్స్ బుకింగ్స్..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంకొన్ని గంటల్లో ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో సత్తా చాటుతున్న ‘ఆదిపురుష్’ సినిమా.. ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో KGF-2 రికార్డులను బీట్ చేసింది. అంతే కాకుండా నార్త్‌లో కూడా ఫుల్ డిమాండ్ ఉండటం‌తో పఠాన్ రికార్డులు సైతం బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓవర్సెస్‌లో ఈ ప్రాజెక్టుకి భారీ డిమాండ్ ఏర్పడింది. అమెరికాలో 187 ప్రాంతాల్లో 10727 టికెట్లు అమ్ముడు పోయాయి. ఇక బుక్ మై షోలో ప్రభాస్ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తుంది. కాగా ఇండియా మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన మేకర్స్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూళ్లు రాబట్టిందనే పూర్తి విషయాల గురంచి ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మంచి విజయం సాధించాలి.. డిప్యూటీ సీఎం పోస్ట్



Next Story