- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Adipurush box office collection day 7 దారుణంగా పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్స్..
Adipurush box office collection day 7 దారుణంగా పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్స్..
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మిశ్రమ టాక్‌తో.. తీవ్ర వివాదాలను ఎదుర్కొంటుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మిశ్రమ టాక్‌తో.. తీవ్ర వివాదాలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఎనిమిదో రోజు అనేక థియేటర్లు ఆదిపురుష్ షోలను రద్దు చేశాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి. సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి గురువారం వరకు కూడా మంచి వసూళ్లు రాబట్టిన ఆదిపురుష్.. ఎనిమిదో రోజైన శుక్రవారం.. కేవలం.. 3.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన ఎనిమిది రోజుల్లో అతి తక్కువ కలెక్షన్లను చూడాల్సి వచ్చింది. కాగా ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా మొదటి వారంలో మొత్తం ₹260 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Next Story






