- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush :యూఎస్‌లో ‘ఆదిపురుష్’ బుకింగ్ స్టార్ట్!
ప్రస్తుతం ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి.

X
దిశ, సినిమా: ప్రస్తుతం ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. కృతిసనన్ హీరోయిన్‌గా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా బుకింగ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తుండగా తాజాగా యూఎస్‌లో బుకింగ్ స్టార్ట్ అయినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ సాలిడ్ బుకింగ్ కూడా నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే హాలీవుడ్‌లో ఈ మూవీతో పాటు అదే సమయానికి మరిన్ని హాలీవుడ్ సినిమాలు కూడా విడుదలకాబోతున్నాయి. దీంతో ప్రభాస్ మూవీపై ఎమైనా ఎఫేక్ట్ పడుతుందా? అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Read More: వరుణ్ ధావన్‌తో సమంత శృంగారం.. క్లారిటీ ఇచ్చిన ‘సీటాడెల్’ టీమ్!
Next Story






