- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిపినిశెట్టి - నిక్కీ గల్రాని.. 100 డేస్ మ్యారేజ్ సెలబ్రేషన్స్
by Hajipasha |
దిశ, సినిమా: తెలుగు, తమిళ ప్రేక్షకులకు యాక్టర్ ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రాని జంట గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు.

X
దిశ, సినిమా: తెలుగు, తమిళ ప్రేక్షకులకు యాక్టర్ ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రాని జంట గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. 'మలుపు' సినిమాతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం.. మే నెలలో మూడుముళ్ల బంధంగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ కపుల్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. ఎందుకంటే తాము వైవాహిక జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా వెకేషన్ కోసం పారిస్ వెళ్లిన కపుల్ అక్కడ చిల్‌అవుట్ అవుతూ కెమెరాకు పోజులిచ్చారు. రాత్రిపూట గోల్డ్ లైట్స్ మధ్య మెరిసిపోతున్న ఈఫిల్ టవర్‌కు దగ్గరలోనే వీరిద్దరూ కూల్ డ్రింక్ సేవిస్తూ ఇచ్చిన స్టిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Next Story






