- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న అదాశర్మ
గ్లామర్ క్వీన్ అదా శర్మ నటిస్తున్న, సుదీప్తో సేన్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'ది కేరళ స్టోరీ'.

X
దిశ, వెబ్ డెస్క్: గ్లామర్ క్వీన్ అదా శర్మ నటిస్తున్న, సుదీప్తో సేన్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'ది కేరళ స్టోరీ'. తాజాగా ఈ చిత్రం మే 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చిత్ర యూనిట్ ప్రకటించింది. అదా శర్మ విడుదల తేదీ పోస్టర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా షేర్ చేసింది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రంగా పేర్కొనబడిన 'ది కేరళ స్టోరీ'లో వెందు తానింధతు కాదు ఫేమ్ సిద్ధి ఇద్నాని, యోగితా బిహానీ, సోనియా బలానీ, విజయ్ కృష్ణ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read...
Next Story






