అబ్బా.... అదిరిపోయే ఫొటోలు షేర్ చేసిన శ్రద్ధాదాస్

by S Gopi |

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్...Actress Sraddha das Photos Viral On Social Media

అబ్బా.... అదిరిపోయే ఫొటోలు షేర్ చేసిన శ్రద్ధాదాస్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్ కు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్స్ చేస్తూ వాహ్ సూపర్ లుక్ అంటూ కితాబిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి సోషల్ మీడియాలో ఆమె తన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్స్ షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.











Next Story