- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > చేతిలో డ్రింక్ గ్లాస్‌తో నటి ప్రగతి.. క్యాప్షన్ అదిరిపోయిదంటున్న నెటిజన్స్
చేతిలో డ్రింక్ గ్లాస్‌తో నటి ప్రగతి.. క్యాప్షన్ అదిరిపోయిదంటున్న నెటిజన్స్
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో నటీ ప్రగతి ఒకరు. ఆమె హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో నటీ ప్రగతి ఒకరు. ఆమె హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఇక ప్రగతి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫొటోస్‌ను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు కొన్ని జీవిత పాఠాలు కూడా బోధిస్తుంది.
అయితే తాజాగా నటి ప్రగతి చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని ఉన్న ఫొటోస్‌ను సోషల్ మీడయాలో షేర్ చేసింది. అంతే కాకుండా దానికి 'ప్రయత్నించడం అనేది జీవితంలో ఏ రోజు ఆపొద్దు'అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం దీనిపై పలువురు స్పందిస్తూ క్యాప్షన్ అదిపోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Read more:
Next Story






