ఆ కుర్రాడిపై చేతులు వేసి..ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ ఆంటీ..వీడియో వైరల్?

by velandi.Saikiran |

న‌టి ప్ర‌గ‌తికి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ గా మారింది. ఓ కుర్రాడితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్న ప్ర‌గ‌తి వీడియో వైర‌ల్ గా

ఆ కుర్రాడిపై చేతులు వేసి..ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ ఆంటీ..వీడియో వైరల్?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ న‌టి ప్ర‌గతి (Actress Pragathi ) గురించి తెలియ‌ని వారుండ‌రు. చిన్న చిన్న‌ పాత్ర‌లు చేసుకుంటూ.. ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నారు న‌టి ప్ర‌గ‌తి. ముఖ్యంగా బ్రహ్మానందం భార్య, హీరోయిన్ త‌ల్లి, సిస్ట‌ర్‌ పాత్ర‌ల్లో ఆమె ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటారు. అదే స‌మ‌యంలో... నిత్యం జిమ్ కు వెళుతూ... వెయిట్ లిఫ్ట‌ర్ గా కూడా మారారు ప్ర‌గ‌తి. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, ఇత‌ర స్టేట్స్ లో జ‌రిగిన వెయిట్ లిఫ్ట‌ర్ పోటీల్లో పాల్గొని త‌న సత్తా చాటారు. ఈ ఈవెంట్స్ ఎక్కువ బ‌రువులు లిఫ్ట్ చేసి... మెడ‌ల్స్ కూడా సాధించారు.

ఆదే ఊపును ఇంకా కూడా కొన‌సాగిస్తున్నారు. ఈ త‌రుణంలోనే... తాజాగా న‌టి ప్ర‌గ‌తికి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ గా మారింది. ఓ కుర్రాడితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్న ప్ర‌గ‌తి వీడియో వైర‌ల్ గా మారింది. అయితే... ఆ కుర్రాడు మాత్రం.. ప్ర‌గ‌తి చేతిలు తీసేసి... అక్క‌డి నుంచి వెళ్లిపోయినట్లు వీడియోలో క‌నిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్స్ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది అస‌భ్య‌క‌రంగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. కానీ అత‌ను ప్ర‌గ‌తి జిమ్ ట్రైన‌ర్ అని మ‌రికొంత‌మంది రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి ఈ వీడియో హాట్ టాపిక్ అయింది. కాగా... ఇటీవ‌లే నారి అనే సినిమాలో న‌టి ప్ర‌గ‌తి ప్ర‌త్యేక పాత్ర‌లో మెరిసారు. క్లిక్

Next Story