హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. ప్రియుడితో సరసాలాడుతూ రెచ్చిపోయిన భామ..

by Sujitha Rachapalli |

పాకిస్తానీ యాక్ట్రెస్ అలీజే షా నెట్టింట దారుణమైన విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియో లీక్ కావడంతో నెట్టింట ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. రూమర్ బాయ్ ఫ్రెండ్‌తో ఓ ప్రైవేట్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్న వీడియో

హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. ప్రియుడితో సరసాలాడుతూ రెచ్చిపోయిన భామ..
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తానీ యాక్ట్రెస్ అలీజే షా నెట్టింట దారుణమైన విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియో లీక్ కావడంతో నెట్టింట ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. రూమర్ బాయ్ ఫ్రెండ్‌తో ఓ ప్రైవేట్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్న వీడియో తనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నట్లు కొందరు అంటుంటే.. లీక్ అయిందని ఇంకొందరు చెప్తున్నారు. కాగా ఇందులో ఆమెకు సరదాగా ఫుడ్ తినిపిస్తుండగా.. ఆమెపై పడిపోవడంతో అతను ఫోర్క్ సహాయంతో తీశాడు. దీన్ని స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేసి.. తిట్టిపోస్తున్నారు. కాగా అలీజే షాకు కాంట్రవర్సీలు అలవాటే... అంతకు ముందు ఆమె పొట్టి దుస్తుల్లో హాట్ క్లిప్స్, డ్యాన్స్ వీడియోలతో విమర్శలు ఎదుర్కొంది. ఆన్‌స్క్రీన్‌లో నీతివంతమైన పాత్రలు పోషించే ఆమె ఇలాంటి పని చేస్తుందని అనుకోవట్లేదని.. తాము అడ్మైర్ చేసే అలీజే తాను కాదని కామెంట్స్ చేస్తున్నారు.

VIDEO

Next Story