- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడుస్తూ బ్రతిమలాడినా అత్యంత కర్కశంగా ప్రియురాలిని చంపిన నటుడు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
బుల్లితెర నటి ప్రియాంక(Priyanka Jain)ను శివ్ చంపేశాడు అనగానే అంతా అంతలా ఏం జరిగిందంటూ కంగారు పడిపోతున్నారు.

దిశ, సినిమా: బుల్లితెర నటి ప్రియాంక(Priyanka Jain)ను శివ్ చంపేశాడు అనగానే అంతా అంతలా ఏం జరిగిందంటూ కంగారు పడిపోతున్నారు. అయితే ప్రియాంక పెట్టిన పోస్ట్ చూసిన అంతా ట్విస్ట్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ఆమె చనిపోవడానికి గల కారణాలను తెలుసుకోలావని పోస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నారు. అసలు అందులో ఏముందో తెలుసుకున్న తర్వాత అంతా తిట్టిపోస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.. బుల్లితెర నటి ప్రియాంక జైన్ ముందుగా పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా మౌనరాగం సీరియల్‌లో మూగ అమ్మాయిగా నటించిన ఆమె విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. అలా సీరియల్స్ తీస్తున్న క్రమంలోనే నటుడు శివ్(SHIVA)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరు పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో లిక్ ఇన్ రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ షోలో అవకాశం రావడంతో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ టాస్కుల్లో బాగానే ఆడినప్పటికీ అమ్మడు ప్రవర్తన మాటలో నెగిటివినీ తెచ్చుకుంది. అయినప్పటికీ ప్రియాంక బిగ్ బాస్ విన్నర్ కాలేకపోయింది. ఎంతోమంది డబ్బును సంపాదించుకుని మధ్యలోనే ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఈ అమ్మడు గ్లామస్ డోస్ పెంచేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అలాగే ప్రియాంక, శివ్ ఓ యూట్యూబ్ చానల్‌ను కూడా నడుపుతున్నారు. వీరిద్దరు కలిసి పలు ఫొటోషూట్స్ కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నిత్యం నెట్టింట యాక్టివ్‌గా ఉండటంతో పాటు పలు షోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా, ఈ జంట షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు అందులో ఏముందంటే.. ప్రియాంక, శివక కాళ్ల దగ్గర మోకాళ్ల మీద కూర్చొని కనిపిస్తుంది.
ఇందులో ఏడుస్తూ శివ్ ప్లీజ్ చంపొద్దు.. ప్లీజ్ శివ్ చంపొద్దు అంటూ బతిమిలాడుతుంది. సడెన్ చూసినవారు ఇది నిజమేనా అని షాక్ అవుతుండగా.. చివరకు అసలు ట్విస్ట్ రివీల్ చేయడంతో అంతా దారుణంగా తిడుతున్నారు. లూడోలో ప్రియాంక కాయిన్‌ను శివ్ చంపడం చూపించడంతో అది చూసిన నెటిజన్లు మీకేం పని లేదా అని నెటిజన్లు మండిపడుతున్నారు. యాక్టింగ్ అయినా సరిగ్గా చేయండని మరికొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరైతే ఫుల్ కామెడీ ఉందని స్మైల్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట వ్యూస్, లైక్స్ కోసం చేసిన ప్రాంక్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. వ్యూస్ వస్తాయనుకుంటే దారుణంగా ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఛీ..ఛీ సీరియల్స్ చేసుకోక ప్రజలు మోసం చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.






