- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి రాధిక భర్తకి తీవ్ర అస్వస్థత.. అపోలో ఆసుపత్రికి తరలింపు
ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం ఉదయం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం ఉదయం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరారు. డయేరియాతో డీ హైడ్రేషన్‌కు గురైన ఆయన ఆసుపత్రిలో చేరారు అనే విషయం తెలుసుకున్న భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మి హాస్పిటల్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read.....
Next Story






