నెక్ట్స్ సీఎం పవన్ కళ్యాణే.. నటుడు సంచలన కామెంట్స్ (వీడియో)

by Disha Web Desk 7 |
నెక్ట్స్ సీఎం పవన్ కళ్యాణే.. నటుడు సంచలన కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సమ్మెట గాంధీ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ,‘రాజన్న’ సినిమాలో మల్లమ్మ తాత క్యారెక్టర్ చేసిన వ్యక్తి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఆ సినిమాతో అంత గుర్తింపు తెచ్చుకున్నారు సమ్మెట గాంధీ. ఆ తర్వాత వచ్చిన ‘రెక్కీ’, ‘వకీల్ సాబ్’ తో తెలుగు ప్రజలందరీ హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో, సీరియల్స్‌తో బిజీగా ఉన్న ఈయన.. చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ‘దిశ’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నెక్ట్స్ సీఎం పవన్ కళ్యాణే అంటూ పలు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమ్మెట గాంధీ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.


Read More.. Jr NTR: ఎన్టీఆర్, అనుష్క కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా?

Click Here For Full Interview

Next Story

Most Viewed