మీ అండర్‌ వేర్ చాలా బాగుంది : బ్రాండ్ నేమ్ చెప్పమంటూ నటిపై ట్రోలింగ్

by Web Desk |
మీ అండర్‌ వేర్ చాలా బాగుంది : బ్రాండ్ నేమ్ చెప్పమంటూ నటిపై ట్రోలింగ్
X

దిశ, సినిమా : మలయాళ సినిమా 'అభియుం అనువుం' లో తాను పోషించే పాత్ర కోసం నిజంగానే గుండు గీయించుకుని వార్తలో నిలిచింది పియా బాజ్ పేయ్. అంతేకాదు గతంలో 'రంగం, బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌' సినిమాల్లో బొద్దుగా కనిపించిన ఈ నటి.. ప్రస్తుతం స్లిమ్ బాడీ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేసే పియా.. ఇటీవల ఓవర్ బోల్డ్ పిక్స్‌తో దర్శనమిచ్చి విమర్శలపాలైంది. యాష్ కలర్ టీ-షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ధరించిన నటి.. నాభి అందాలు కనిపించేట్లుగా ప్యాంట్ బటన్ విప్పేసి, అండర్‌వేర్ చూపించింది. ఇక ఈ ఫొటోలను ఇన్‌‌స్టాలో షేర్ చేస్తూ.. 'నా మునుపటి పోస్ట్‌పై మనస్తాపం చెందిన వాళ్లకోసం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఈ పొస్ట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు 'మేడమ్ మీరు ప్యాంట్ బటన్ పెట్టుకోవడం మరిచారు. మేము మొత్తం చూశాం' అనడంతో పాటు 'మీ అండర్‌వేర్ చాలా బాగుంది. బ్రాండ్ ఏంటో చెప్పండి' అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

https://www.instagram.com/p/CWdU08essWf/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CZMqhHOMwIR/?utm_source=ig_web_copy_link

Next Story

Most Viewed