- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చంద్రముఖి 2’ నుంచి బిగ్ అప్ డేట్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రాబోతుంది. రాఘవ లారెన్స్ హీరోగా కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించనున్నారు

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రాబోతుంది. రాఘవ లారెన్స్ హీరోగా కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించనున్నారు. అలాగే వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శ్రుతి డాంగే, సుభిక్ష కృష్ణన్, రవి మారియా, కార్తీక్ శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక శరవేగంగా సాగుతున్న ఈ మూవీ షూటింగ్ దగ్గర పడుతోందని, ఫైనల్ షెడ్యూల్‌ను మైసూర్‌లో ప్లాన్ చేయగా లారెన్స్‌తో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం.
Also Read...
Next Story






