- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hansika పెళ్లికి అంత ఖర్చా!
స్టార్ హీరోయిన్ హన్సిక తన బిజినెస్ పార్టనర్ సోహైల్ కతురియా అనే వ్యక్తిని ప్రేమించి డిసెంబర్ 4న వివాహం చేసుకుంది.

X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ హన్సిక తన బిజినెస్ పార్టనర్ సోహైల్ కతురియా అనే వ్యక్తిని ప్రేమించి డిసెంబర్ 4న వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం జైపూర్‌లోని పురాతనమైన ముంటోడా ప్యాలెస్‌లో ఇరు కుటుంబాల మధ్య ఎంతో ఘనంగా జరిగింది. కాగా తన మ్యారేజ్ కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తుండగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక ఈ పెళ్లి కోసం సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తుండగా ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఇవి కూడా చదవండి:
Sonakshi Sinha ప్రియుడితో తిరుగుతున్న Rhea Chakraborty.. షాక్‌లో సుశాంత్ ఫ్యాన్స్
- Tags
- Hansika
Next Story






