- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడిటేషన్ కోర్సులో జాయిన్ అయిన అమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. మెడిటేషన్ కోర్సులో జాయిన్ అయ్యారు. పది రోజుల విపస్సన ధ్యానం కార్యక్రమం కోసం ఆయన నేపాల్ చేరుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. మెడిటేషన్ కోర్సులో జాయిన్ అయ్యారు. పది రోజుల విపస్సన ధ్యానం కార్యక్రమం కోసం ఆయన నేపాల్ చేరుకున్నాడు. ఖాట్మండుకు 12 కిలోమీటర్ల దూరంలో బుధ నీలకంఠ లో ఉన్న విపస్సన ధ్యాన కేంద్రంలో కార్యక్రమంలో నటుడు పాల్గొంటారు. అమీర్ ప్రస్తుతం నటనకు విరామం ఇస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో అమీర్ ఖాన్ మెడిటేషన్ కొరకు నేపాల్ వెళ్లడం అతని ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. ఇంతకు అమీర్ యోగాలో జాయిన్ అవ్వడానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు.
Read more: బోల్డ్‌గా రెచ్చిపోయి ఆ పార్ట్స్ చూపించేసిన కీర్తి సురేష్.. ఫొటో వైరల్
Next Story






