అప్పుడు.. ఫస్ట్ టైమ్.. సెక్స్ చేయాలనిపించింది : అలియా

by Disha Web |
అప్పుడు.. ఫస్ట్ టైమ్.. సెక్స్ చేయాలనిపించింది : అలియా
X

దిశ, సినిమా: ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ నెట్టింట్లో సంచలనం రేపింది. సొంత యూట్యూబ్ చానల్ ద్వారా 111K సబ్ స్ర్కైబర్లను కలిగివున్న ఆమె.. నిరంతరం ఆసక్తికరమైన వ్లాగ్‌లను షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల 'గర్ల్ టాక్' అనే సిరీస్‌తో పలు విషయాలపై మాట్లాడింది.. తాజా ఎపిసోడ్‌లో భాగంగా మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నపుడు వచ్చే బ్లీడింగ్, బూబ్స్ సైజ్, మస్టర్బేషన్ వంటి ప్రశ్నలకు సమాధానమిచ్చి ఆశ్యర్యానికి గురిచేసింది. ఈ మేరకు ఫస్ట్ టైమ్ శృంగారం చేసినపుడు ఆడపిల్లలందరికీ రక్తస్రావం అవుతుందన్న ఆమె.. వ్యక్తిగతంగా తనకు ఆ అనుభవం లేదని చెప్పింది.

అయితే తన స్నేహితులు ఇది చాలా సాధారణమైనదని, 90 శాతం మందికి ఇలాగే జరుగుతుందని చెప్పినట్లు వెల్లడించింది. ఇక వక్షోజాల పరిమాణం ముఖ్యమా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'నేనైతే నా చిన్న సైజ్ వక్షోజాలానే ప్రేమిస్తున్నాను. అయితే వీటి సైజ్ గురించి అసంతృప్తి వ్యక్తం చేసే మనుషులున్నారని తెలుసు. కానీ, ఎవరేమనుకున్నా మన భాగస్వామి సైజ్ గురించి ఆందోళన చెందుతున్నాడా లేదా అనేది ముఖ్యం. నిజానికి పరిపక్వత కలిగిన పురుషులెవరైనా సైజ్ గురించి పెద్దగా పట్టించుకోరు' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది అలియా.

Next Story