- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > అలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆదాశర్మ పోస్ట్ వైరల్.. ఆందోళనలో ఫ్యాన్స్
అలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆదాశర్మ పోస్ట్ వైరల్.. ఆందోళనలో ఫ్యాన్స్
గ్లామర్ బ్యూటీ ఆదాశర్మ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్లామర్ బ్యూటీ ఆదాశర్మ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఈ భామ నటించిన ‘ది కేరళ స్టోరీ’ సూపర్ హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేతులకు, కాళ్లకు రాషెస్ ఉన్న ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది. ‘‘ నేను ఓ భయంకరమైన వ్యాధి తో బాధపడుతున్నాను. దద్దుర్లు వచ్చాయి. వైద్యులు స్లీవ్స్ వేసుకోమన్నారు. కాబట్టి నేను మెడిసిన్ వాడుతున్నాను. ఇది చర్మ అలెర్జీ అని తేలింది. అలర్ట్ అయి మందులు, ఇంజక్షన్ తీసుకుంటున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Read More: ఎట్టకేలకు మూడుముళ్లు వేయించుకున్న సాయి పల్లవి.. వరుడు తెలుగువాడే: వీడియో వైరల్
Next Story






