- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాయకుడిగా మారిన తమిళ హాస్యనటుడు
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్, వడివేలు ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్, వడివేలు ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి 'మామన్నన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు చిత్ర బృందం. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా ఇందులో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఒక పాటను రికార్డ్ చేయగా.. ఆ పాటని వడివేలు గారు పడినట్లు సమాచారం. పాటల రికార్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ట్రాక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఈ సినిమాని రెడ్ జెయింట్ మూవీస్ యొక్క ఎం షెంగాబాగ్ మూర్తి మరియు ఆర్.అర్జున్ దురై సంయుక్తంగా నిర్మించారు.
ఇవి కూడా చదవండి:






