- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాధునికమైన మల్టీఫ్లెక్స్ నిర్మించబోతున్న స్టార్ హీరోయిన్!

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నయన్, విగ్నేష్ దంపలిద్దరూ ఇటూ సినిమాల్లో అటూ తమ పిల్లలతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, వీరు ఇటీవలే సొంతంగా ప్రొడక్షన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ తార అనేక వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తాజాగా నయన్ మరో న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. చెన్నైలో మూతపడ్డ అగస్త్య టాకీస్ ఈ హీరోయిన్ కొనుగోలు చేసి దాని ప్లేస్‌లో అత్యాధునికమైన కొత్త మల్టీఫ్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్ల సమాచారం. దీనిపై ఇంకా నయన్, విఘ్నేష్ అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు.
Read more:
Next Story






