శ్రీలీల పై మనసుపారేసుకున్న స్టార్ క్రికెటర్.. ఆమె చేసిన పనికి ఫిదా అయిపోయానంటూ కామెంట్స్

by Kavitha |
శ్రీలీల పై మనసుపారేసుకున్న స్టార్ క్రికెటర్.. ఆమె చేసిన పనికి ఫిదా అయిపోయానంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్స్ క్రికెటర్స్ పై మనసు పడటం, వారితో ఎఫైర్‌లు నడపడం కామన్ విషయం. వెండితెర మీద హీరోయిన్లు చెలరేగిపోయి రొమాన్స్ పండిస్తున్న వారికి ఇటు క్రికెటర్లకు కూడా సాధారణ సినీ అభిమానులుగా మారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌‌ ఎదురైంది. ఆయన ఇటీవల విడుదలైన ‘గుంటూరు కారం’ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీలీల గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.. ‘ నాకు బేసిక్‌గా సినిమాలంటే ఇష్టమే కానీ.. వాటి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే వాటి గురించి విశ్లేషించి మాట్లాడేంత టాలెంట్ లేదు. కానీ ఇటీవల మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా చూశాను. మీరు కూడా తప్పకుండా చూడండి. ఆ మూవీ చాలా జాలీగా..వినోదంతో కూడిన సినిమా. ముఖ్యంగా శ్రీ లీల ఆమె డ్యాన్స్ అమోఘం. అద్బుతంగా స్టెప్పులు వేసింది. ఆమె చేసిన డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే. మీరు చూశారా? చూడకపోతే తప్పకుండా చూడాల్సిందే’ అని అశ్విన్ అన్నాడు. ప్రజంట్ అతని మాటలు వైరల్ అవుతున్నాయి.

Read More..

నాలుగు అడుగులు లేవు పతివ్రత మాటలు మాట్లాడకు అంటూ నెటిజన్ కామెంట్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన మాధవీలత!



Next Story

Most Viewed