- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుంపతెగ.. మొత్తం చూపించిందిగా.. కాజోల్ బట్టలు మార్చుకున్న వీడియోపై ట్రోలింగ్
బాలీవుడ్ స్టార్ నటి కాజోల్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి కాజోల్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల వచ్చిన ‘లస్ట్ స్టోరీస్ 2’లో బోల్డ్ సీన్లలో నటించి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కున్న ఆమె.. తాజాగా మరో వీడియోతో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఎల్లో కలర్ ప్రింటెడ్ షార్ట్, టాప్ వేసుకున్న కాజోల్ సెల్ఫీ వీడియోలో బట్టలు ఒక్కొక్కటిగా విప్పేస్తూ అందాలను బహిర్గతం చేసింది. అంతేకాదు లో దుస్తుల చాటున దాగివున్న అందాలను సైతం ఎక్స్‌పోజ్ చేసిన నటి.. ఏ మాత్రం సిగ్గుపడకుండా మరొక ఎల్లో టాప్ ధరించి చేతిలో పింక్ కలర్ చెప్పులను చూపిస్తూ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ‘దీని దుంపతెగ.. దీనికేం పోయే కాలం వచ్చింది. ఈ వయసులో ఇవన్నీ అవరసమా?’ ‘వామ్మో ఇలాంటి దారుణాలు చూడలేము. అజయ్ దేవ్‌గన్ చచ్చిపోతాడు’ అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె కాజోల్ కాదని, ఎడిట్ వీడియో అని వాదిస్తున్నారు.






