రష్మిక-రణ్‌బీర్‌ మధ్య అక్రమం సంబంధం.. అలియా ఎందుకు మౌనంగా ఉంటోంది

by Anjali |
రష్మిక-రణ్‌బీర్‌ మధ్య అక్రమం సంబంధం.. అలియా ఎందుకు మౌనంగా ఉంటోంది
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌బీర్, నేషనల్ క్రష్ రష్మికలకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరు ‘యానిమల్’ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే సెక్స్‌కు అడిక్ట్ అయిన ఆయన.. భార్యకు దూరంగా ఉండటంతో రష్మికతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ ఉమైర్ సంధు షేర్ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘రణ్‌‌బీర్ కపూర్ సెక్స్‌ అడిక్ట్ అనే విషయం మనందరికీ తెలుసు. సహనటులతో పడుకోవడం ఆయనకు అలవాటు. యూరప్‌లో ‘యానిమల్’ షూటింగ్ సమయంలో రష్మికతో కలిసి పడుకున్నాడు. ఈ విషయం అలియా భట్‌కి తెలుసు. అయినప్పటికీ ఆమె మౌనంగా ఉంది’ అంటూ వాళ్లిద్దరికీ ఎఫైర్ అంటగట్టాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు కొంతమంది నిజమే అంటే.. మరికొందరు కొట్టిపారేస్తున్నారు.

Read More... నాగ చైతన్య-సమంత విడాకుల గురించి జనం తిట్టిపోయడం కరెక్టే.. అమల కామెంట్స్ వైరల్

పోర్న్ స్టార్ వెంటపడుతున్న సంజయ్..308 మందితో పడుకున్నా తృప్తిపొందలేదట!

Next Story