- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘Bichagadu’ సినిమా హీరో ఇంట వరుస విషాదాలు..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదాలు.. అభిమానులను కలవరపెడుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదాలు.. అభిమానులను కలవరపెడుతున్నాయి. ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్ కావడంతో.. దానికి సిక్వెల్‌గా ‘బిచ్చగాడు-2’ మూవీ తీసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏడాది జనవరిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డారు. దవడ, పళ్లు విరిగిపోయి దాదాపుగా చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. 3 నెలల తర్వాత తిరిగి కోలుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి బయటపడుతున్న ఆయన కుటుంబానికి.. కూతురు మీరా (16) ఆత్మహత్య కోలుకోలేని షాక్ అనే చెప్పొచ్చు. దీంతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో సహా, ఆయన అభిమానులు ధైర్యంగా ఉండండి అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Vijay Antony కూతురు ఆత్మహత్య.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది ఇదే..
Next Story






