Samantha జీవితంలోకి కొత్త మెంబర్.. సైలెంట్‌గా పరిచయం చేసిందిగా..

by Dishanational2 |
Samantha జీవితంలోకి కొత్త మెంబర్.. సైలెంట్‌గా పరిచయం చేసిందిగా..
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అంతే కాకుండా నెటిజన్స్ కూడా సమంతకు సంబంధించిన అప్‌డేట్స్ గురించి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాగా, సమంత తన జీవితంలోకి ఓ కొత్త మెంబర్ ని యాడ్ చేసిందంట. మరి ఆ కొత్త వారు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సమంతకు మొదటి నుంచి పెంపుడు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామ్ దగ్గర ప్రస్తుతం రెండ్ పెట్స్ ఉన్నాయ్.చాలా కాలంగా ఆమె దగ్గర హష్ అనే డాగ్ ఉండగా నాగచైతన్యతో హాష్ కి తోడుగా నాషా అనే పెట్ డాగ్ ను కూడా తోడుగా తీసుకు వచ్చారు. ఇక ఈ రెండిటి పెంపుడు జంతువులతో తాను ఎంతో సరదాగా గడుపుతానంటూ ఎన్నో సార్లు చెప్పుకు వచ్చింది. ఇక ఇటీవలే ఇదే ఫ్యామిలీలోకి మరొక పెట్ ను గాలాటో వచ్చి చేరింది. గలాటో అంటే మరేదో అనుకునేరు పిల్లి పిల్ల. గలాటో దాని ముద్దు పేరు.. కాబట్టి సమంత ఫ్యామిలీలోకి కొత్త ఫ్రెండ్ వచ్చినట్లేగా అని అంటున్నారు సమంత అభిమానులు.

ఇవి కూడా చదవండి :: హీరోయిన్ శ్రీ లీల ను టార్చర్ పెడుతున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్..?



Next Story