హీరోయిన్ Sree Leela ను టార్చర్ పెడుతున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్..?

by Disha Web Desk 6 |
హీరోయిన్ Sree Leela ను టార్చర్ పెడుతున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ భామ. ఒకే సంవత్సరంలో అత్యధిక సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

ఈ అమ్మడు ఇప్పటికే స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, బాలకృష్ణ, నితిన్, రామ్ పోతినేని,విజయ్ దేవరకొండ వంటి బడా హీరోలతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పింది. ఆమె కూడా వచ్చిన అవకాశాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది.

తాజాగా, శ్రీ లీలను ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇబ్బంది పెడుతున్నాడని ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆ ప్రొడ్యూసర్ పేరు బయటకు రావడం లేదు కానీ ఆయనకు వయసు దాదాపు 50 ఏళ్ల పైగానే ఉంటుందట. ఇక ఆయన శ్రీ లీల కి ఫోన్ చేసి ప్రతిసారి నా కోరిక తీర్చితే నువ్వు ఇండస్ట్రీలో ఇంకా పెద్ద హీరోయిన్ అవుతావు. వరుస అవకాశాలు మీ ఇంటికి వస్తాయి. ఇండస్ట్రీని ఏలే స్థాయికి చేరుతావు అని అంటున్నాడట. అంతేకాకుండా శ్రీలీల ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కళ్ళతో సైగలు చేస్తూ ఆమెను టార్చర్ చేస్తున్నాడట. ఇందులో నిజమెంత అనేది తెలియదు. కానీ, ఈ విషయం తెలిసిన నెటిజన్లు మాత్రం ఆ ప్రొడ్యూసర్ ఎవరా? అని తలలు పట్టుకుంటున్నారట.

ఇవి కూడా చదవండి :: సమంత జీవితంలోకి కొత్త మెంబర్.. సైలెంట్‌గా పరిచయం చేసిందిగా..



Next Story

Most Viewed