- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kamal Haasan, - Rajinikanthకమల్-రజనీలతో మణిరత్నం మల్టీస్టారర్?
మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, సినిమా: ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ తర్వాత లెజండరీ దర్శకుడు మణిరత్నం రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ఆ మధ్య కోలీవుడ్‌లో కొన్ని వార్తలు వినిపించాయి. ఎందుకంటే మణిరత్నంకు వయసు పెరిగిపోతుండటంతో షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. అందువల్ల ఆయన ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని టాక్. కానీ తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ మణిరత్నం మరో మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా కమల్ హాసన్, రజనీ కాంత్‌తో చేస్తున్నారట. కానీ నిజానికి చాలా కాలం క్రితమే రజనీ, కమల్ కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నారట. అయితే మణిరత్నంతో మూవీ కావడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సివుంది.
Read More : కమల్‌హాసన్ ‘విక్రమ్’ కలెక్షన్స్ దాటేసిన రజనీకాంత్ ‘జైలర్’
Next Story






