ఏ మాత్రం హద్దులు లేకుండా.. యద అందాలు కెమెరా ముందు పెట్టిన బోల్డ్ బ్యూటీ

by Dishafeatures1 |
ఏ మాత్రం హద్దులు లేకుండా.. యద అందాలు కెమెరా ముందు పెట్టిన బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా: ‘హుషారు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ దక్ష నాగర్కర్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘జాంబీ రెడ్డి’ సినిమాలో నటించింది. అలా.. ‘బంగార్రాజు’ లో ఓ క్యారెక్టర్ చేసింది. ప్రజంట్ వచ్చిన ప్రతి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఈ మధ్యకాలంలో ఛాన్స్ లకోసం నటిమనులు సోషల్ మీడియాను ఏ విధంగా వాడుకుంటున్నారో చెప్పక్కర్లేదు. అలా దక్ష కూడా హాట్ హాట్ పిక్స్ ఎప్పటి కప్పుడు ట్రెండీ లుక్ లో తెగ రెచ్చిపొతోంది.ఇందులో భాగంగా తాజాగా విదేశీ టూర్ ఎంజాయ్ చేస్తున్నా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలలో యద అందాలు మొత్తం కెమర ముందు పెట్టి .. ఊహించని విధంగా హాట్ షో చేసి నెటిజన్స్ ను కవ్విస్తోంది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read More..

పాపం అంతమాట అన్నా.. Read More..నవ్వేసి ఊరుకున్న కృతిశెట్టి



Next Story

Most Viewed