- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
20 రోజుల్లో రూ. 25 కోట్లు రాబట్టిన సినిమా.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత

దిశ, వెబ్‌డెస్క్: ఇషా కన్సారా, కింజల్ రాజ్ ప్రియా, యష్ సోనీ, మల్హర్ థక్కర్ తదితరులు కీలక పాత్రలో కనిపించిన గుజరాతీ సినిమా ‘3 ఎక్క’ (3 ఆసులు). రాజేష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగష్టు-25న విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఆర్థిక కష్టాల్లో పడ్డ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక మధ్యతరగతి ఇంటిని సీక్రెట్ గాంబ్లింగ్ డెన్‌గా మార్చాలని చేసిన ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయనే ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కించారు.
ఇక అత్యధిక ఓపెనింగ్స్ రికార్డుతో పాటు మొదటి వారం రికార్డులని కూడా తుడిచిపెట్టి.. మూడు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతూ.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. కేవలం రూ. 5 కోట్లు బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం.. 20 రోజుల్లో రూ. 25 కోట్ల మార్క్‌ను దాడి సూపర్ హిట్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం మూవీ టీం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : నాలుగు రోజుల్లో రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘మార్క్ ఆంటోనీ’