నాలుగు రోజుల్లో రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘మార్క్ ఆంటోనీ’

by Disha Web Desk 10 |
నాలుగు రోజుల్లో రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘మార్క్ ఆంటోనీ’
X

దిశ, సినిమా: కోలివుడ్ హీరో విశాల్, ఎస్‌జే సూర్య కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ మూవీ ‘మార్క్ ఆంటోని’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. టైమ్ మిషన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఎస్. జె. సూర్య కామెడీ, సిల్క్ స్మిత క్యారెక్టర్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇక ఫస్ట్ వీకెండ్‌తో పాటు సోమవారం వినాయక చవితి సెలవు కూడా ఈ మూవీకి కలెక్షన్ల పరంగా కలిసొచ్చింది. దీంతో వరల్డ్ వైడ్ తొలి నాలుగు రోజుల్లోనే రూ. 52. 05 కోట్ల గ్రాస్ సాధించింది.

ఏరియాల వారీగా..

తమిళనాడు - రూ 32.40 కోట్లు

తెలుగు రాష్ట్రాలు - రూ. 5.20 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 4.85 కోట్లు

ఓవర్సీస్ - రూ. 9.60 కోట్లు

దీంతో టోటల్‌గా వరల్డ్ వైడ్ 4 రోజులో రూ. 52. 05 కోట్ల గ్రాస్ (రూ. 25. 50 కోట్ల షేర్) రాబట్టింది.

ఇవి కూడా చదవండి : 20 రోజుల్లో రూ. 25 కోట్లు రాబట్టిన సినిమా.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత

Next Story

Most Viewed