Nuvvu Naaku Nachav : 22 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘నువ్వు నాకు నచ్చావ్’.

by Disha Web Desk 7 |
Nuvvu Naaku Nachav : 22 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘నువ్వు నాకు నచ్చావ్’.
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని సినిమాలు, వాటిలోని సన్నివేశాలు ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తాయి కానీ.. బోర్ కొట్టవు. అలాంటి అద్భుతమైన సినిమాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒకటి. విక్టరీ వెంకటేష్, దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించిన ఈ మూవీకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. 2001 సెప్టెంబర్-6 న విడుదలైన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్‌ కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజుతో ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ 22 ఏళ్లు పూర్తి చేసుకోగా.. సురేష్ ప్రొడక్షన్ ఓ ట్వీట్ షేర్ చేసింది.


Next Story

Most Viewed