- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమౌళి సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన తేజ!
దర్శకుడు తేజ రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

X
దిశ, సినిమా: దర్శకుడు తేజ రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజను.. ‘మీ మూవీస్ అన్నీ ఒకేలా ఉంటాయని చాలామంది అంటారు. దీనిపై మీరేమంటారు? అని విలేఖరి ప్రశ్నించారు. దీంతో ‘అవును నేను నాలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయి. అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్ కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఆ సినిమా రాసింది, తీసింది నేనే కాబట్టి. నేను మాత్రమే కాదు ఏ డైరెక్టర్ సినిమాలైనా ఒకేలా ఉంటాయి. అంతెందుకు రాజమౌళి సినిమాలు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. అతను మొదటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి ఒక సినిమాను ఒకే ప్యాట్రన్‌లో తీశాడు’ అంటూ చెప్పుకొచ్చాడు తేజ.
Also Read..
చిరంజీవి సీఎం అయ్యుంటే బాగుండేది.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Next Story






