- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరో డ్యాన్స్ చేస్తూ నా పార్ట్స్ గట్టిగా ఒత్తేశాడు.. సీక్రెట్‌ను బయటపెట్టిన ప్రభాస్ హీరోయిన్
సంజనా గల్రానీ(Sanjjanaa Galrani). ఈ పేరును టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్ : సంజనా గల్రానీ(Sanjjanaa Galrani). ఈ పేరును టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2005లో ‘సోగ్గాడు’(Soggadu) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘బుజ్జిగాడు’(Bujjigadu) మూవీతో గుర్తింపు పొందింది. ఆ తర్వాత 17 తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన గబ్బర్ సింగ్(Gabbar Singh) మూవీలో ఆడిపాడింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ ఈ భామ హీరోయిన్‌గా నటించింది. ఇక కెరీర్ ఫిక్ స్టేజీలో ఉండగానే కరోనా వైరస్ దేశంలో విజృంభించింది. ఈ సమయంలోనే సంజనా గల్రానీ.. ఓ ముస్లిం డాక్టర్‌ని పెళ్లి చేసుకోని వార్తల్లో నిలిచింది.
ఇదంతా ఎలా ఉన్నా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ స్టార్ హీరో నిజ స్వరూపాన్ని బయటపెట్టిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఏం ఉందంటే.. ‘‘అతని పేరు చెప్పను కానీ ఆయన కన్నడ హీరో. అతడికి బాగా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఓ సినిమాలో సాంగ్ షూటింగ్‌లో నాకు టార్చర్ చూపించాడు. అప్పటికే డైరెక్టర్‌కు ఆ హీరోకు గొడవ జరిగింది. అప్పుడే సాంగ్ షూట్ నడుస్తుంది. సీన్‌కు ఓకే చెప్పగానే అతడు వచ్చి నా భుజాలను పట్టుకోని గట్టిగా నలిపేశాడు. ఆ నొప్పి భరించలేకపోయాను. ఏంటి అంత గట్టిగా నొక్కేశావని అడిగితే.. మేనేజ్ చేసుకో అంటూ బదిలిచ్చాడు. నాకు కోపం వచ్చింది. వెంటనే నేను ఓ అరగంట నీతో షూట్ చేయనన్నాను. నేను నీతో దెబ్బలు తినడానికి హీరోయిన్‌గా రాలేదు. నేనేమీ రౌడీని కాదు.. నీతో యాక్షన్ సీన్స్ చేయడానికి..’’ అని వెళ్లిపోయానని సంజనా చెప్పుకొచ్చిందట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సంజనా గల్రానీనే స్పందించాల్సి ఉంది.






