- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటలతో కలిసి పావురాలు ఎగరేసిన సినీ నటి
<p>దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటి పూనమ్ కౌర్ గురువారం మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఈటల దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాంతికి చిహ్నంగా చెప్పుకొనే పావురాలను ఎగురవేశారు. అయితే, ఇందులో రాజకీయం ఏమీ లేదని, హుజురాబాద్ బైపోల్‌లో ఈటల ఎమ్మెల్యేగా గెలవడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు పూనమ్ వచ్చినట్లు నేతలు చెబుతున్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటి పూనమ్ కౌర్ గురువారం మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఈటల దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాంతికి చిహ్నంగా చెప్పుకొనే పావురాలను ఎగురవేశారు. అయితే, ఇందులో రాజకీయం ఏమీ లేదని, హుజురాబాద్ బైపోల్‌లో ఈటల ఎమ్మెల్యేగా గెలవడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు పూనమ్ వచ్చినట్లు నేతలు చెబుతున్నారు.

Next Story






