- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ నటి అదృశ్యం..!
<p>దిశ వెబ్‌డెస్క్: కుమార్తెతో సహా సినీ నటి అదృశ్యం అయింది. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. 1987లో “చిన్న పూవే మేల్ల” అనే సినిమాతో హిరోయిన్‌గా నర్మద పరిచయం అయింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించడంతో పాటు నర్మదకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఈ ఒక్క మూవీతోనే ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పారు. అనంతరం తమిళనాడులోని తారాపురానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కాగా, నర్మద తన 15 […]</p>

X
దిశ వెబ్‌డెస్క్: కుమార్తెతో సహా సినీ నటి అదృశ్యం అయింది. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. 1987లో “చిన్న పూవే మేల్ల” అనే సినిమాతో హిరోయిన్‌గా నర్మద పరిచయం అయింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించడంతో పాటు నర్మదకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఈ ఒక్క మూవీతోనే ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పారు. అనంతరం తమిళనాడులోని తారాపురానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కాగా, నర్మద తన 15 ఏళ్ల కుమార్తెతో సహా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త, బంధువులు పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో నర్మద భర్త గురువారం తారాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






