- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీనటుడు పృథ్వీ కారుకు ప్రమాదం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పృథ్వీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో వినాయక టెంపుల్ వద్ద పృథ్వీరాజ్ కారులో వెళ్తుండగా ఓ ఇన్నోవా వాహనం వచ్చి ఢీకొట్టింది. దాంతో ఆయన ప్రయాణిస్తున్న కారు దెబ్బతిన్నది. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ బృందం ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పృథ్వీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో వినాయక టెంపుల్ వద్ద పృథ్వీరాజ్ కారులో వెళ్తుండగా ఓ ఇన్నోవా వాహనం వచ్చి ఢీకొట్టింది. దాంతో ఆయన ప్రయాణిస్తున్న కారు దెబ్బతిన్నది. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ బృందం ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






