- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్య పరీక్షల కోసం 10మందిని ఆస్పత్రికి తరలింపు
by Shyam |
<p>దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలో ఓ మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో 10మంది కుటుంబ సభ్యులను అధికారులు కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామాన్ని తహసీల్దార్ మరళీకృష్ణ, డాక్టర్ శారదా సందర్శించారు.</p>
దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలో ఓ మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో 10మంది కుటుంబ సభ్యులను అధికారులు కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామాన్ని తహసీల్దార్ మరళీకృష్ణ, డాక్టర్ శారదా సందర్శించారు.
Next Story






