- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తతో గొడవపడి ఇంట్లోనుండి వెళ్లిన మౌనిక మిస్సింగ్..
<p>దిశ, నర్సాపూర్: భర్తతో గొడవ పడిన ఓ మహిళా ఇంటి నుంచి వెళ్లి పోయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్ పట్టణంలోని మిట్టపల్లి క్రిష్ణ, మౌనిక దంపతులు. ఈ నెల 1వ తేదీ రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో మౌనిక భర్తతో గొడవపడి బట్టలు సర్దుకుని బ్యాగు తీసుకొని ఇంటినుంచి వెళ్లి పోయింది. అప్పటి నుంచి క్రిష్ణ బంధువుల వద్ద ఆచూకీ కోసం వెతికినా ఫలితం […]</p>

X
దిశ, నర్సాపూర్: భర్తతో గొడవ పడిన ఓ మహిళా ఇంటి నుంచి వెళ్లి పోయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్ పట్టణంలోని మిట్టపల్లి క్రిష్ణ, మౌనిక దంపతులు. ఈ నెల 1వ తేదీ రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో మౌనిక భర్తతో గొడవపడి బట్టలు సర్దుకుని బ్యాగు తీసుకొని ఇంటినుంచి వెళ్లి పోయింది.
అప్పటి నుంచి క్రిష్ణ బంధువుల వద్ద ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేక పోవడంతో ఆదివారం నాడు నర్సాపూర్ పోలీసులకు భర్త ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లిన సమయంలో ఆకుపచ్చరంగుచీర ధరించిందని, 5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగులో ఉంటుందని తెలిపారు.
Next Story






